Quinton de Kock Comeback: డికాక్ తిరిగి వన్డేల్లోకి
ABN , Publish Date - Sep 23 , 2025 | 05:30 AM
వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన దక్షిణాఫ్రికా ఓపెనర్ డికాక్ మనసు మార్చుకున్నాడు. అక్టోబరులో పాకిస్థాన్‌తో...
జొహాన్నెస్‌బర్గ్: వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన దక్షిణాఫ్రికా ఓపెనర్ డికాక్ మనసు మార్చుకున్నాడు. అక్టోబరులో పాకిస్థాన్‌తో జరిగే మూడు వన్డేల సిరీ్‌సతో పాటు మూడు టీ20ల సిరీ్‌సకు కూడా సెలెక్టర్లు అతడిని ఎంపిక చేశారు. 2023 వరల్డ్‌కప్ తర్వాత డికాక్ వన్డేలకు గుడ్‌బై చెప్పాడు.
ఇవి కూడా చదవండి..
హాఫ్ సెంచరీ తర్వాత గన్ సెలబ్రేషన్స్.. ఫర్హాన్ రియాక్షన్ వింటే..
ఫర్హాన్ గన్ పేలిస్తే.. అభిషేక్, గిల్ బ్రహ్మోస్ ప్రయోగించారు: పాక్ మాజీ క్రికెటర్