Share News

ప్రజ్ఞానందకు మూడో స్థానం

ABN , Publish Date - May 01 , 2025 | 05:15 AM

గ్రాండ్‌ చెస్‌ టూర్‌ సూపర్‌ బెట్‌ ర్యాపిడ్‌, బ్లిట్జ్‌ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద మూడో స్థానంలో నిలిచాడు. బ్లిట్జ్‌ విభాగంలో...

ప్రజ్ఞానందకు మూడో స్థానం

వార్సా: గ్రాండ్‌ చెస్‌ టూర్‌ సూపర్‌ బెట్‌ ర్యాపిడ్‌, బ్లిట్జ్‌ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద మూడో స్థానంలో నిలిచాడు. బ్లిట్జ్‌ విభాగంలో 7 రౌండ్లలో ఓడిన ప్రజ్ఞానంద (20.5 పాయింట్లు) మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. రష్యన్‌ గ్రాండ్‌మాస్టర్‌ వ్లాదిమిర్‌ ఫెడోసీవ్‌ (26.5) విజేతగా నిలిచాడు. మరో భారత జీఎం అరవింద్‌ చిదంబరం (17) 8వ స్థానంలో నిలిచాడు.

ఇవి కూడా చదవండి..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 01 , 2025 | 05:34 AM