FIDE Chess World Cup: హరికృష్ణ ఓటమి
ABN , Publish Date - Nov 17 , 2025 | 06:38 AM
ఫిడే చెస్ వరల్డ్‌క్‌పలో తెలుగు గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ పోరాటం ముగిసింది. ఆదివారం జరిగిన ప్రీక్వార్టర్స్ టైబ్రేక్ ర్యాపిడ్ 15 నిమిషాల రెండు గేమ్‌లను కూడా...
పనాజీ: ఫిడే చెస్ వరల్డ్‌క్‌పలో తెలుగు గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ పోరాటం ముగిసింది. ఆదివారం జరిగిన ప్రీక్వార్టర్స్ టైబ్రేక్ ర్యాపిడ్ 15 నిమిషాల రెండు గేమ్‌లను కూడా జోస్ మార్టినెజ్ (మెక్సికో)తో హరికృష్ణ డ్రా చేసుకున్నాడు. ఆతర్వాత జరిగిన ర్యాపిడ్ 10 నిమిషాల గేమ్‌లో ఓడి, వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమించాడు. ఇక, ఇప్పటికే క్వార్టర్స్‌లో బెర్త్ ఖాయం చేసుకున్న తెలుగు జీఎం ఇరిగేసి అర్జున్ పైనే భారత పతక ఆశలు ఆధారపడి ఉన్నాయి. క్వార్టర్స్‌లో అర్జున్ చైనా జీఎం వైయ్ యితో తలపడనున్నాడు.
ఇవి కూడా చదవండి:
IND VS SA: తొలి టెస్టులో భారత్ ఘోర పరాజయం
Rishabh Pant: మా ఓటమికి కారణం అదే: పంత్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి