Share News

Shahbaz Sharif Reward: పాక్‌ కుర్రాళ్లకు భారీ నజరానా

ABN , Publish Date - Dec 23 , 2025 | 05:37 AM

అండర్‌-19 ఆసియా కప్‌ గెలిచిన పాకిస్థాన్‌ జట్టుకు ఆ దేశ ప్రధాని షాబాజ్‌ షరీఫ్‌ భారీ నజరానాను ప్రకటించారు...

Shahbaz Sharif Reward: పాక్‌ కుర్రాళ్లకు భారీ నజరానా

కరాచీ: అండర్‌-19 ఆసియా కప్‌ గెలిచిన పాకిస్థాన్‌ జట్టుకు ఆ దేశ ప్రధాని షాబాజ్‌ షరీఫ్‌ భారీ నజరానాను ప్రకటించారు. విజేతగా నిలిచిన పాక్‌ యువ జట్టుకు షాబాజ్‌ సోమవారం విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఒక్కో ఆటగాడికి కోటి (పాక్‌ కరెన్సీ) రూపాయలను ప్రకటించారు.

ఇవీ చదవండి:

క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టార్ ప్లేయర్

ఇప్పటికీ అదే మాట అంటా.. ఆసీస్ ఓ చెత్త జట్టు: స్టువర్ట్ బ్రాడ్

Updated Date - Dec 23 , 2025 | 05:37 AM