Share News

T20 Cricket Rawalpindi Match: జింబాబ్వే వణికించినా పాక్‌దే గెలుపు

ABN , Publish Date - Nov 19 , 2025 | 04:51 AM

జింబాబ్వే భయపెట్టినా..ముక్కోణపు టీ20 సిరీ్‌సలో పాకిస్థాన్‌ బోణీ కొట్టింది. మంగళవారం జరిగిన సిరీస్‌ ఆరంభ మ్యాచ్‌లో పాక్‌ 5 వికెట్లతో...

T20 Cricket Rawalpindi Match: జింబాబ్వే వణికించినా పాక్‌దే గెలుపు

రావల్పిండి: జింబాబ్వే భయపెట్టినా..ముక్కోణపు టీ20 సిరీ్‌సలో పాకిస్థాన్‌ బోణీ కొట్టింది. మంగళవారం జరిగిన సిరీస్‌ ఆరంభ మ్యాచ్‌లో పాక్‌ 5 వికెట్లతో జింబాబ్వేపై గెలిచింది. తొలుత జింబాబ్వే 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులు చేసింది. ఓపెనర్‌ బ్రియాన్‌ బెన్నెట్‌ (49), కెప్టెన్‌ సికందర్‌ రజా (34 నాటౌట్‌), మరుమణి (30) టాప్‌ స్కోరర్లు. ఛేదనలో పాక్‌ 19.2 ఓవర్లలో 151/5 స్కోరు చేసి గెలిచింది. 54/4తో కష్టాల్లో పడిన సమయంలో.. ఫఖర్‌ జమాన్‌ (44), ఉస్మాన్‌ ఖాన్‌ (37 నాటౌట్‌), నవాజ్‌ (20 నాటౌట్‌) కౌంటర్‌ ఎటాక్‌తో జట్టును గెలిపించారు.

ఇవి కూడా చదవండి:

IND VS BAN Women’s Series: భారత్‌-బంగ్లాదేశ్‌ సిరీస్‌‌పై కీలక అప్ డేట్

NZ VS WI: న్యూజిలాండ్‌కు భారీ షాక్.. కీలక ప్లేయర్ ఔట్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 19 , 2025 | 04:51 AM