Haider Ali: హైదర్ అలీపై రేప్ కేసు
ABN , Publish Date - Aug 09 , 2025 | 03:56 AM
పాకిస్థాన్ బ్యాటర్ హైదర్ అలీపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. దీంతో గ్రేటర్ మాంచెస్టర్
మాంచెస్టర్: పాకిస్థాన్ బ్యాటర్ హైదర్ అలీపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. దీంతో గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు ఈనెల 4న అతడిని అరెస్ట్ చేసి బెయిల్‌పై విడుదల చేశారు. పాకిస్థాన్ షహీన్స్ జట్టు తరపున ఇటీవల ఇంగ్లండ్‌లో పర్యటించిన హైదర్ గత నెల 23న ఓ మహిళపై అత్యాచారం చేసినట్టు అందిన ఫిర్యాదు మేరకు అరెస్టు చేశారు. దీంతో అతడిపై పాక్ బోర్డు తాత్కాలిక నిషేధం విధించింది.