నార్వే చెస్ నేటి నుంచే
ABN , Publish Date - May 26 , 2025 | 04:59 AM
చదరంగ క్రీడలో ప్రతిష్ఠాత్మకమైన నార్వే చెస్ టోర్నమెంట్ సోమవారం మొదలవనుంది. పురుషులు, మహిళల విభాగాల నుంచి...
న్యూఢిల్లీ: చదరంగ క్రీడలో ప్రతిష్ఠాత్మకమైన నార్వే చెస్ టోర్నమెంట్ సోమవారం మొదలవనుంది. పురుషులు, మహిళల విభాగాల నుంచి ఆరుగురు అత్యుత్తమ క్రీడాకారుల మధ్య ఈ టోర్నీ జరగనుంది. భారత్ తరఫున పురుషుల కేటగిరిలో ప్రపంచ చాంపియన్ గుకే్‌షతో పాటు అర్జున్.. మహిళల్లో హంపి, వైశాలి తలపడుతున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి