ముంబైకి పెనాల్టీగా నోబాల్
ABN , Publish Date - May 23 , 2025 | 04:53 AM
ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌లో నోబాల్‌ను పె నాల్టీగా విధించారు. ఐదో ఓవర్ మూడో బంతి వేసే సమయంలో...
ముంబై: ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌లో నోబాల్‌ను పె నాల్టీగా విధించారు. ఐదో ఓవర్ మూడో బంతి వేసే సమయంలో ఆఫ్‌సైడ్‌లో కేవలం ముగ్గురు ఫీల్డర్లు మాత్రమే ఉన్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం. ఎంసీసీ నిబంధనల ప్రకారం బంతి వేసే సమయానికి లెగ్‌సైడ్ వైపు ఐదుగురికి మించి ఉండరాదు. అయితే ఆ సమయంలో ఆరుగురు ఫీల్డర్లు ఉండడంతో అంపైర్ నోబాల్‌ను పెనాల్టీగా విధించాడు.
ఇవీ చదవండి:
బీసీసీఐపై ఫ్రాంచైజీలు సీరియస్!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి