Share News

సిరీస్ నుంచి నితీశ్‌ అవుట్‌

ABN , Publish Date - Jan 26 , 2025 | 01:40 AM

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీ్‌సకు ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ దూరమయ్యాడు. శుక్రవారం ప్రాక్టీస్‌ సెషన్‌లో అతడు పక్కటెముకల గాయానికి గురయ్యాడు....

సిరీస్ నుంచి నితీశ్‌ అవుట్‌

రెండు మ్యాచ్‌లకు రింకూ దూరం

జట్టులో దూబే, రమణ్‌దీప్‌

చెన్నై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీ్‌సకు ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ దూరమయ్యాడు. శుక్రవారం ప్రాక్టీస్‌ సెషన్‌లో అతడు పక్కటెముకల గాయానికి గురయ్యాడు. దీంతో సిరీ్‌సలో మిగిలిన నాలుగు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని బీసీసీఐ ప్రకటించింది. అలాగే తొలి టీ20 మ్యాచ్‌ ఫీల్డింగ్‌ సమయంలో రింకూ సింగ్‌ వెన్నునొప్పికి గురయ్యాడు. ఈ కారణంగా రింకూ రెండు, మూడో మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. దీంతో నితీశ్‌ స్థానంలో శివమ్‌ దూబే, రింకూ స్థానంలో రమణ్‌దీప్‌ జట్టులో చేరనున్నారు.


ఇవీ చదవండి:

రాత మార్చేందుకు పాత రూటులోకి.. కోహ్లీ ఊహించని ట్విస్ట్

Updated Date - Jan 26 , 2025 | 01:40 AM