Nitish Kumar Out of First Three T20s: నితీశ్‌కు మెడ నొప్పి
ABN , Publish Date - Oct 30 , 2025 | 02:58 AM
టీమిండియా ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్‌ను గాయాలు వెంటాడుతున్నాయి. తాజాగా మెడనొప్పి కారణంగా అతడు ఆస్ట్రేలియాతో తొలి మూడు...
తొలి మూడు టీ20లకు దూరం
కాన్‌బెర్రా: టీమిండియా ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్‌ను గాయాలు వెంటాడుతున్నాయి. తాజాగా మెడనొప్పి కారణంగా అతడు ఆస్ట్రేలియాతో తొలి మూడు టీ20లకు దూరమయ్యాడు. కాగా, ఆసీస్‌తో అడిలైడ్‌లో జరిగిన రెండో వన్డేలో అతడికి తొడ కండర గాయమైంది. దీంతో మూడో వన్డేకు కూడా అందుబాటులో లేకుండా పోయాడు. అతడి ఆరోగ్య పరిస్థితిని మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోందని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇవి కూడా చదవండి:
కూతురికి ఈత నేర్పిస్తుండగా విషాదం.. 5 రోజుల తర్వాత..
మొంథా తుఫాను ఎఫెక్ట్.. పాఠశాలలకు సెలవు
Bhatti Vikramarka: ఓవర్సీస్ స్కాలర్‌షిప్ బకాయిలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Azharuddin: తెలంగాణ కేబినెట్‌లోకి అజారుద్దీన్.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది ఎప్పుడంటే..