Womens ODI Batting Rankings: మంధాన వెనక్కి బ్రంట్ ముందుకు
ABN , Publish Date - Jul 30 , 2025 | 05:42 AM
అంతర్జాతీయ మహిళల వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో స్మృతి మంధాన తన అగ్రస్థానాన్ని కోల్పోయింది. మంగళవారం ఐసీసీ ప్రకటిం చిన తాజా జాబితాలో...
దుబాయ్: అంతర్జాతీయ మహిళల వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో స్మృతి మంధాన తన అగ్రస్థానాన్ని కోల్పోయింది. మంగళవారం ఐసీసీ ప్రకటిం చిన తాజా జాబితాలో ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సివర్ బ్రంట్ టాప్‌లోకి వెళ్లింది. భారత్‌తో జరిగిన మూడు వన్డేల సిరీ్‌సలో బ్రంట్ 160 పరుగులతో ఫామ్‌ను చాటుకుంది. అటు మంధాన ర్యాంకు రెండో స్థానానికి తగ్గింది. భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ పది స్థానాలను మెరుగుపర్చుకుని 11కి, జెమీమా 13వ స్థానానికి చేరారు. బౌలింగ్ విభాగంలో స్పిన్నర్ సోఫీ ఎకెల్‌స్టోన్ టాప్‌లో కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి..
ఇంగ్లండ్‌తో 4వ టెస్టు మ్యాచ్ టీమిండియా అద్భుత పోరాటం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..