ముల్డర్ డబుల్ దక్షిణాఫ్రికా 465 4
ABN , Publish Date - Jul 07 , 2025 | 02:01 AM
కెప్టెన్ ముల్డర్ (264) అజేయ ద్విశతకంతో చెలరేగిన వేళ..జింబాబ్వేతో రెండో టెస్టు తొలిరోజే దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో...
బులవాయో: కెప్టెన్ ముల్డర్ (264) అజేయ ద్విశతకంతో చెలరేగిన వేళ..జింబాబ్వేతో రెండో టెస్టు తొలిరోజే దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 465/4 స్కోరు చేసింది. బెడింగ్‌హామ్ (82)తో కలిసి మూడో వికెట్‌కు 184 పరుగులు జోడించిన ముల్డర్..ప్రిటోరియస్ (78)తో నాలుగో వికెట్‌కు 217 రన్స్ జత చేశాడు.
ఇవీ చదవండి:
మేమేం పిచ్చోళ్లం కాదు: ఇంగ్లండ్ కోచ్
టీమిండియా కోచ్ సెటైర్లు మామూలుగా లేవుగా!
మరిన్ని తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి