సన్‌రైజర్స్ జట్టులో ముల్డర్
ABN , Publish Date - Mar 07 , 2025 | 06:19 AM
ఐపీఎల్ ఆరంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గట్టిదెబ్బ తగిలింది. ఆ టీమ్ వేలంలో రూ. కోటికి కొనుగోలు చేసిన...

హైదరాబాద్: ఐపీఎల్ ఆరంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గట్టిదెబ్బ తగిలింది. ఆ టీమ్ వేలంలో రూ. కోటికి కొనుగోలు చేసిన ఇంగ్లండ్ పేసర్ బ్రెండన్ కార్స్ కాలికి గాయం కావడంతో మెగా లీగ్‌కు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానాన్ని దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ వియాన్ ముల్డర్‌తో భర్తీ చేశారు. వేలంలో అన్‌సోల్డ్‌గా మిలిగిన ముల్డర్‌ను రూ. 75 లక్షలకు తీసుకొన్నట్టు సన్‌రైజర్స్ తెలిపింది.