Share News

Messi T20 World Cup: టీ20 వరల్డ్‌క్‌పనకు ఆహ్వానం

ABN , Publish Date - Dec 16 , 2025 | 05:58 AM

స్టేడియంలో మెస్సీని కలిసేందుకు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, డీడీసీఏ అధ్యక్షుడు రోహన్‌ జైట్లీతో పాటు ఐసీసీ చైర్మన్‌ జైషా తరలివచ్చారు....

Messi T20 World Cup: టీ20 వరల్డ్‌క్‌పనకు ఆహ్వానం

స్టేడియంలో మెస్సీని కలిసేందుకు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, డీడీసీఏ అధ్యక్షుడు రోహన్‌ జైట్లీతో పాటు ఐసీసీ చైర్మన్‌ జైషా తరలివచ్చారు. మైదానం మధ్యలో ఏర్పాటు చేసిన వేదికపై మెస్సీని టీ20 వరల్డ్‌క్‌పనకు ఆహ్వానిస్తూ భారత్‌-యూఎ్‌సఏ ఆరంభ మ్యాచ్‌ టిక్కెట్‌ను మెస్సీకి జైషా అందించారు. ఆ తర్వాత క్రికెటర్ల సంతకాలతో కూడిన బ్యాట్‌తో పాటు క్రికెట్‌ జెర్సీలను జైషా బహూకరించారు. మాజీ ఫుట్‌బాలర్‌ బైచుంగ్‌ భూటియా తన కుటుంబ సభ్యులతో కలిసి మెస్సీతో ఫొటో దిగాడు.

ఇవి కూడా చదవండి:

ఆ ఒక్క రోజు నేనలా చేయకపోయుంటే!.. గబ్బర్ కీలక వ్యాఖ్యలు

వాళ్లిద్దరికీ ఆ సత్తా ఉంది.. సూర్య, గిల్‌కు అభిషేక్ శర్మ మద్దతు

Updated Date - Dec 16 , 2025 | 05:59 AM