Share News

ద వరల్డ్‌ తో కార్ల్‌సన్‌ మెగా గేమ్‌ డ్రా

ABN , Publish Date - May 21 , 2025 | 03:38 AM

కార్ల్‌సన్‌ వర్సెస్‌ ద వరల్డ్‌’ ఫ్రీస్టయిల్‌ మెగా గేమ్‌ డ్రాగా ముగిసింది. చెస్‌ డాట్‌ కామ్‌ వేదికగా గత నెల 4న ఈ ఆన్‌లైన్‌ సింగిల్‌ మ్యాచ్‌ ఆరంభమైంది. ఇందులో కార్ల్‌సన్‌...

ద వరల్డ్‌ తో కార్ల్‌సన్‌ మెగా గేమ్‌ డ్రా

బెర్లిన్‌: ‘కార్ల్‌సన్‌ వర్సెస్‌ ద వరల్డ్‌’ ఫ్రీస్టయిల్‌ మెగా గేమ్‌ డ్రాగా ముగిసింది. చెస్‌ డాట్‌ కామ్‌ వేదికగా గత నెల 4న ఈ ఆన్‌లైన్‌ సింగిల్‌ మ్యాచ్‌ ఆరంభమైంది. ఇందులో కార్ల్‌సన్‌ సునాయాసంగా గెలుస్తాడని అంచనా వేశారు. కానీ, 1.43 లక్షల మందితో కూడిన బృందం... ‘ద వరల్డ్‌’ అద్భుతంగా ఆడుతూ మ్యాచ్‌ను డ్రా చేసింది. 32వ ఎత్తులో మూడోసారి చెక్‌ చెప్పడంతో ‘త్రీఫోల్డ్‌ రిపిటీషన్‌’ రూల్‌ ప్రకారం గేమ్‌ డ్రా అయింది.

ఇవి కూడా చదవండి..

IPL 2025 CSK vs RR: రాణించిన ఆయుష్, బ్రేవిస్.. రాజస్తాన్ రాయల్స్ టార్గెట్ ఎంతంటే

Preity zinta hugs Vaibhav: వైభవ్ సూర్యవంశీకి హగ్.. ప్రీతి జింటా స్పందన ఏంటంటే

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 21 , 2025 | 03:38 AM