Share News

Lionel Messi: హైదరాబాద్‌ రానున్న మెస్సీ

ABN , Publish Date - Nov 02 , 2025 | 03:28 AM

ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సీ భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చే అవకాశముంది. కేరళలో జరగాల్సిన స్నేహపూర్వక...

Lionel Messi: హైదరాబాద్‌ రానున్న మెస్సీ

కోల్‌కతా: ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సీ భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చే అవకాశముంది. కేరళలో జరగాల్సిన స్నేహపూర్వక మ్యాచ్‌ రద్దవడంతో ఆ అవకాశం హైదరాబాద్‌కు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మెస్సీ ప్రమోటర్లు తెలిపారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో స్నేహపూర్వక మ్యాచ్‌లో మెస్సీ ఆడే చాన్సుంది. వచ్చేనెల 12న కోల్‌కతా చేరుకోనున్న మెస్సీ.. 13న హైదరాబాద్‌ రానున్నట్టు తెలుస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి...

కాశీబుగ్గ ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి

షాకింగ్ ఘటన... జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారం

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 02 , 2025 | 03:28 AM