ICC Pitch Rating: లీడ్స్ పిచ్ ఉత్తమం
ABN , Publish Date - Aug 09 , 2025 | 03:32 AM
అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలోని టెస్టు స్టేడియాల పిచ్‌లపై ఐసీసీ రేటింగ్ ఇచ్చింది. అయితే ఇందులో
లండన్: అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలోని టెస్టు స్టేడియాల పిచ్‌లపై ఐసీసీ రేటింగ్ ఇచ్చింది. అయితే ఇందులో ఆఖరి టెస్టు జరిగిన ఓవల్ మైదానానికి ఇంకా రేటింగ్ ఇవ్వలేదు. మిగతా నాలుగింట్లో తొలి టెస్టుకు వేదికగా నిలిచిన లీడ్స్ స్టేడియం పిచ్‌తో పాటు అవుట్‌ఫీల్డ్ కూడా చాలా బాగుందని కితాబిచ్చింది. ఇక ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్, ఓల్డ్‌ట్రాఫోర్డ్ పిచ్‌లు సంతృప్తికరంగా ఉన్నా..వీటి అవుట్‌ఫీల్డ్స్ మాత్రం చాలా బాగున్నట్టు ప్రకటించింది.