కుల్దీప్@ :300
ABN , Publish Date - Feb 24 , 2025 | 03:04 AM
అన్ని ఫార్మాట్లలో కలిపి 300 వికెట్ల మైలురాయిని చేరిన ఐదో భారత స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్...

అన్ని ఫార్మాట్లలో కలిపి 300 వికెట్ల మైలురాయిని చేరిన ఐదో భారత స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 13వ భారత బౌలర్. సల్మాన్ అఘాను అవుట్ చేయడం ద్వారా కుల్దీప్ ఈ ఫీట్ సాధించాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..