Legends Clutch Chess: కాస్పరోవ్‌కు మరింత ఆధిక్యం
ABN , Publish Date - Oct 11 , 2025 | 05:35 AM
భారత దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్‌తో లెజెండ్స్ క్లచ్ చెస్ టోర్నీలో రష్యా జీఎం గ్యారీ కాస్పరోవ్ తన ఆధిక్యాన్ని మరింత పెంచుకున్నాడు....
ఆనంద్‌తో లెజెండ్స్ క్లచ్ చెస్
సెయింట్ లూయిస్ (అమెరికా): భారత దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్‌తో లెజెండ్స్ క్లచ్ చెస్ టోర్నీలో రష్యా జీఎం గ్యారీ కాస్పరోవ్ తన ఆధిక్యాన్ని మరింత పెంచుకున్నాడు. రెండో రోజు జరిగిన నాలుగు గేమ్‌లలో రెండింటిలో కాస్పరోవ్ విజయం సాధించాడు. మరో రెండు గేమ్‌లు డ్రాగా ముగిశాయి. రెండో రోజు నాలుగు గేమ్‌ల్లో 6-2 ఆధిక్యంతో నిలిచిన గ్యారీ..మొత్తం ఎనిమిది గేమ్‌ల తర్వాత 8.5-3.5తో ముందంజలో నిలిచాడు. మూడో.. చివరి రోజు మరో నాలుగు గేమ్‌లు జరగనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
పారిశ్రామికవేత్తలని జగన్ అండ్ కో బెదిరిస్తున్నారు.. ఎంపీ రమేశ్ ఫైర్
హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్.. సంచలన విషయాలు వెలుగులోకి..