జెమీమాను రిటైన్ చేసుకున్న బ్రిస్బేన్
ABN , Publish Date - Jun 20 , 2025 | 05:03 AM
మహిళల బిగ్‌బాష్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్) 11వ సీజన్‌కు సంబంధించి క్రికెటర్ల ఎంపిక గురువారం ముగిసింది. భారత్‌నుంచి...
మెల్‌బోర్న్ : మహిళల బిగ్‌బాష్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్) 11వ సీజన్‌కు సంబంధించి క్రికెటర్ల ఎంపిక గురువారం ముగిసింది. భారత్‌నుంచి మొత్తం 15 మంది క్రికెటర్లు బరిలో నిలవగా..కేవలం జెమీమా రోడ్రిగ్స్ మాత్రమే ఎంపికైంది. బ్రిస్బేన్ హీట్ ఆమెను రిటైన్ చేసుకుంది. మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు 23 మంది అంతర్జాతీయ క్రీడాకారిణులను ఎంపిక చేసుకున్నాయి.
ఇవి కూడా చదవండి:
బుమ్రాతో అలాంటి పని మాత్రం చేయించొద్దు.. టీమిండియాకు గంగూలీ సూచన
టీమిండియాకు కెప్టెన్సీ ఎంత పెద్ద బాధ్యతో గిల్‌కు ఇంకా తెలియదు: దినేశ్ కార్తిక్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి