ATP Finals 2025: ఏటీపీ ఫైనల్స్ టైటిల్‌ఫైట్‌కు సిన్నర్
ABN , Publish Date - Nov 16 , 2025 | 05:14 AM
సీజన్ ముగింపు టోర్నీ, ప్రతిష్టాత్మక ఏటీపీ ఫైనల్స్ టెన్నిస్ టోర్నీలో టాప్ ఆటగాడు జానిక్ సిన్నర్ టైటిల్‌కు అడుగుదూరంలో...
ట్యూరిన్: సీజన్ ముగింపు టోర్నీ, ప్రతిష్టాత్మక ఏటీపీ ఫైనల్స్ టెన్నిస్ టోర్నీలో టాప్ ఆటగాడు జానిక్ సిన్నర్ టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచాడు. సెమీఫైనల్లో సిన్నర్ 7-5, 6-2తో అలెక్స్ డి మినార్‌ను ఓడించాడు. మరో స్టార్ ఆటగాడు కార్లోస్ అల్కారజ్, ఫెలిక్స్ అగర్ మధ్య జరిగే మరో సెమీస్ విజేతతో సిన్నర్ ఫైనల్లో తలపడతాడు.
ఇవి కూడా చదవండి:
ఏ ఫ్రాంచైజీ ఎవరిని రిలీజ్ చేసిందంటే?
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి