Krishnappa Gowtham Retirement: క్రికెట్‌కు కృష్ణప్ప గౌతమ్ గుడ్‌బై
ABN , Publish Date - Dec 23 , 2025 | 05:25 AM
ఐపీఎల్ స్టార్ కృష్ణప్ప గౌతమ్ క్రికెట్ అన్ని ఫార్మాట్లకు సోమవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. కర్ణాటకకు చెందిన 37 ఏళ్ల ఆల్‌రౌండర్...
బెంగళూరు: ఐపీఎల్ స్టార్ కృష్ణప్ప గౌతమ్ క్రికెట్ అన్ని ఫార్మాట్లకు సోమవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. కర్ణాటకకు చెందిన 37 ఏళ్ల ఆల్‌రౌండర్ 14 ఏళ్లపాటు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాడు. ఆఫ్ స్పిన్నర్ గౌతమ్ 2021లో భారత్ తరపున ఒకే ఒక వన్డే ఆడాడు. టీ0 స్పెషలిస్ట్ అయిన కృష్ణప్ప ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
ఇవీ చదవండి:
ఇప్పటికీ అదే మాట అంటా.. ఆసీస్ ఓ చెత్త జట్టు: స్టువర్ట్ బ్రాడ్