60 కోట్లు దాటిన వ్యూయర్‌షిప్
ABN , Publish Date - Feb 24 , 2025 | 02:50 AM
చాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం జరిగిన ఇండో-పాక్ మ్యాచ్ వ్యూయర్‌షి్‌పలో సరికొత్త రికార్డు సృష్టించింది. కొత్తగా ఏర్పడిన జియో హాట్‌స్టార్‌లో వీక్షకుల సంఖ్య భారీగా 60.2 కోట్లుగా...

న్యూఢిల్లీ: చాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం జరిగిన ఇండో-పాక్ మ్యాచ్ వ్యూయర్‌షి్‌పలో సరికొత్త రికార్డు సృష్టించింది. కొత్తగా ఏర్పడిన జియో హాట్‌స్టార్‌లో వీక్షకుల సంఖ్య భారీగా 60.2 కోట్లుగా నమోదైంది. తొలి ఓవర్ షమి బౌల్ చేస్తున్నప్పుడు 6.8 కోట్లుగా ఉన్న వ్యూయర్‌షిప్.. క్రమంగా 32 కోట్లకు చేరుకొంది. భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 33.8 కోట్ల నుంచి 36.2 కోట్లతో నిలకడగా సాగింది. ఇక, విరాట్ ఫైనల్ షాట్ కొట్టేటప్పుడు 60 కోట్లు దాటింది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..