Share News

ఆసియా జూనియర్‌ బాక్సింగ్‌లో అమ్మాయిలు అదరహో

ABN , Publish Date - May 01 , 2025 | 05:14 AM

ఆసియా జూనియర్‌ చాంపియన్‌షి్‌పలో భారత బాక్సర్లు అదరగొట్టారు. ఒక్క అండర్‌-15 విభాగంలోనే 25 పతకాలు కొల్లగొట్టారు...

ఆసియా జూనియర్‌ బాక్సింగ్‌లో అమ్మాయిలు అదరహో

అమ్మాన్‌ (జోర్డాన్‌): ఆసియా జూనియర్‌ చాంపియన్‌షి్‌పలో భారత బాక్సర్లు అదరగొట్టారు. ఒక్క అండర్‌-15 విభాగంలోనే 25 పతకాలు కొల్లగొట్టారు. ఇందులో అమ్మాయిలు సాధించిన పది స్వర్ణాలు, నాలుగు కాంస్యాలు ఉండడం విశేషం. ఫైనల్‌ చేరిన ప్రతి కేటగిరిలోనూ అమ్మాయిలు విజేతగా నిలిచారు. బాలుర కేటగిరి నుంచి ఓ స్వర్ణం, 3 రజతాలు, 7 కాంస్యాలు లభించాయి.

ఇవి కూడా చదవండి..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 01 , 2025 | 05:35 AM