Share News

ఫుట్‌బాల్‌ కోచ్‌ రాజీనామా

ABN , Publish Date - Jul 03 , 2025 | 03:32 AM

భారత ఫుట్‌బాల్‌ పురుషుల జట్టు చీఫ్‌ కోచ్‌ మనోలో మార్క్వెజ్‌ రాజీనామా చేశాడు. స్పెయిన్‌కు చెందిన 56 ఏళ్ల మార్క్వెజ్‌ రెండేళ్ల కాంట్రాక్టు...

ఫుట్‌బాల్‌ కోచ్‌ రాజీనామా

న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాల్‌ పురుషుల జట్టు చీఫ్‌ కోచ్‌ మనోలో మార్క్వెజ్‌ రాజీనామా చేశాడు. స్పెయిన్‌కు చెందిన 56 ఏళ్ల మార్క్వెజ్‌ రెండేళ్ల కాంట్రాక్టు కింద గతేడాది జూన్‌లో భారత ప్రధాన కోచ్‌గా నియమితులయ్యాడు. కానీ, జట్టు వరుస ఓటముల దృష్ట్యా అతను మరో ఏడాది పదవీకాలం ఉండగానే తప్పుకొన్నాడు. మార్క్వెజ్‌ హయాంలో భారత్‌ ఎనిమిదింటిలో ఒకటే నెగ్గింది.

ఇవీ చదవండి:

క్రీడలకు కొత్త జోష్‌

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 03 , 2025 | 03:32 AM