India U17 Football: ఫుట్‌బాల్‌లోనూ ఓడించారు
ABN , Publish Date - Sep 23 , 2025 | 05:42 AM
క్రీడ ఏదైనా పాకిస్థాన్‌పై భారత్‌దే పైచేయి అని మరోసారి నిరూపితమైంది. తాజాగా శాఫ్ అండర్-17 చాంపియన్‌షి్‌పలో ఆదివారం...
పాక్‌పై భారత్ అండర్-17 విజయం
కొలంబో: క్రీడ ఏదైనా పాకిస్థాన్‌పై భారత్‌దే పైచేయి అని మరోసారి నిరూపితమైంది. తాజాగా శాఫ్ అండర్-17 చాంపియన్‌షి్‌పలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత కుర్రాళ్లు 3-2 తేడాతో పాక్ టీమ్‌పై నెగ్గారు. ఈ రెండు జట్లు ఇదివరకే సెమీ్‌సకు అర్హత సాధించాయి. అయితే పాక్ తరఫున మహ్మద్ అబ్దుల్లా గోల్ చేశాక కింద కూర్చుని టీ తాగుతున్నట్టుగా నటించడం చర్చనీయాంశమైంది.
ఇవి కూడా చదవండి..
హాఫ్ సెంచరీ తర్వాత గన్ సెలబ్రేషన్స్.. ఫర్హాన్ రియాక్షన్ వింటే..
ఫర్హాన్ గన్ పేలిస్తే.. అభిషేక్, గిల్ బ్రహ్మోస్ ప్రయోగించారు: పాక్ మాజీ క్రికెటర్