ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు 24న భారత జట్టు ఎంపిక
ABN , Publish Date - May 22 , 2025 | 03:37 AM
ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీ్‌సకు భారత జట్టును శనివారం రాత్రి ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఆ రోజు సెలెక్షన్ కమిటీ భేటీ అనంతరం...
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీ్‌సకు భారత జట్టును శనివారం రాత్రి ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఆ రోజు సెలెక్షన్ కమిటీ భేటీ అనంతరం నూతన సారథితోపాటు జట్టును కూడా ప్రకటిస్తారని సమాచారం. కాగా, టెస్ట్‌లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో కెప్టెన్సీ రేసులో బుమ్రా కంటే శుభ్‌మన్ గిల్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అయితే, ఓ సెలెక్టర్ మాత్రం గిల్ సామర్థ్యాన్ని శంకిస్తున్నాడని తెలుస్తోంది.
ఇవీ చదవండి:
బీసీసీఐపై ఫ్రాంచైజీలు సీరియస్!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి