Junior World Badminton: కాంస్యంతో సరి
ABN , Publish Date - Oct 11 , 2025 | 05:45 AM
బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ జూనియర్ మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌పలో భారత షట్లర్ల జైత్రయాత్రకు తెరపడింది. సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్...
సెమీ్‌సలో భారత్ ఓటమి
ప్రపంచ బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్
గువాహటి: బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ జూనియర్ మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌పలో భారత షట్లర్ల జైత్రయాత్రకు తెరపడింది. సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఇండోనేసియా చేతిలో ఓటమిపాలై కాంస్యంతో సరిపెట్టుకున్నారు. శుక్రవారం జరిగిన సెమీ్‌సలో భారత్ 35-45, 21-45తో పరాజయం పాలైంది. కాంస్యానికి పరిమితమైనా.. ఈ మెగా టోర్నీలో పతకం దక్కడం భారత్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం.
ఈ వార్తలు కూడా చదవండి..
పారిశ్రామికవేత్తలని జగన్ అండ్ కో బెదిరిస్తున్నారు.. ఎంపీ రమేశ్ ఫైర్
హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్.. సంచలన విషయాలు వెలుగులోకి..