Womens Blind T20 World Cup: సెమీస్‌కు మనమ్మాయిలు
ABN , Publish Date - Nov 16 , 2025 | 05:18 AM
ఆరంభ మహిళల అంధుల టీ20 ప్రపంచక్‌పలో ఆతిథ్య భారత్ 10 వికెట్ల తేడాతో యూఎ్‌సఏపై గెలిచి సెమీఫైనల్‌కు...
అంధుల టీ20 ప్రపంచకప్
ముంబై: ఆరంభ మహిళల అంధుల టీ20 ప్రపంచక్‌పలో ఆతిథ్య భారత్ 10 వికెట్ల తేడాతో యూఎ్‌సఏపై గెలిచి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మొదట యూఎ్‌సఏ 20 ఓవర్లలో 60/8 స్కోరుకే పరిమితమైంది. ఛేదనలో భారత్ 3.3 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 61 రన్స్ చేసి గెలిచింది.
ఇవి కూడా చదవండి:
ఏ ఫ్రాంచైజీ ఎవరిని రిలీజ్ చేసిందంటే?
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి