FIFA Rankings: భారత ఫుట్‌బాల్ 6 మెట్లు కిందికి
ABN , Publish Date - Nov 21 , 2025 | 01:59 AM
‘ఫిఫా’ ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ఆరు స్థానాలు దిగజారి 142వ ర్యాంకుకు చేరింది...
న్యూఢిల్లీ: ‘ఫిఫా’ ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ఆరు స్థానాలు దిగజారి 142వ ర్యాంకుకు చేరింది. మంగళవారం బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోవడం భారత్ ర్యాంకింగ్స్‌పై ప్రభావం చూపింది. 2016 తర్వాత మన జట్టు ఇంత తక్కువ ర్యాంకుకు పడిపోవడం ఇదే తొలిసారి.
ఇవి కూడా చదవండి:
చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీమ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి