హాకీలో అమ్మాయిల గెలుపు
ABN , Publish Date - May 29 , 2025 | 03:17 AM
నాలుగు దేశాల జూనియర్ మహిళల హాకీ టోర్నీలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య అర్జెంటీనాను భారత్...
రోసారియో (అర్జెంటీనా): నాలుగు దేశాల జూనియర్ మహిళల హాకీ టోర్నీలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య అర్జెంటీనాను భారత్ పెనాల్టీ షూటౌట్‌లో 2-0తో చిత్తు చేసింది. నిర్ణీత సమయానికి ఇరుజట్లు 1-1తో సమంగా నిలవడంతో పెనాల్టీ షూట్ అనివార్యమైంది. శుక్రవారం చైనాతో భారత్ తలపడనుంది.
ఇవీ చదవండి:
హీరోలను మించిన లుక్‌లో రాహుల్!
కోహ్లీతో మైండ్‌గేమ్స్.. ఎవడ్రా వీడు!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి