Hyderabad Sridhar As Fielding Coach: లంక ఫీల్డింగ్ కోచ్‌గా శ్రీధర్
ABN , Publish Date - Dec 18 , 2025 | 05:05 AM
శ్రీలంక జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా హైదరాబాద్‌కు చెందిన శ్రీధర్ నియమితుడయ్యాడు. టీ20 వరల్డ్‌కప్ వరకు...
కొలంబో: శ్రీలంక జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా హైదరాబాద్‌కు చెందిన శ్రీధర్ నియమితుడయ్యాడు. టీ20 వరల్డ్‌కప్ వరకు అతడు ఆ బాధ్యతల్లో కొనసాగుతాడని శ్రీలంక క్రికెట్ తెలిపింది. 2014 నుంచి 2021 వరకు శ్రీధర్ టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా పని చేశాడు.
ఇవీ చదవండి:
Sarfaraz Khan: ఐపీఎల్‌లోకి రీఎంట్రీ.. సర్ఫరాజ్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్
పీఎం మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం