Share News

భారత్‌ ఎ జట్టు కోచ్‌ కనిత్కర్‌

ABN , Publish Date - May 18 , 2025 | 02:11 AM

ఇంగ్లండ్‌లో పర్యటించే భారత్‌ ‘ఎ’ జట్టు ప్రధాన కోచ్‌గా హృషికేష్‌ కనిత్కర్‌ను బీసీసీఐ నియమించింది. బౌలింగ్‌ కోచ్‌గా ట్రాయ్‌ కూలీ...

భారత్‌ ఎ జట్టు కోచ్‌ కనిత్కర్‌

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌లో పర్యటించే భారత్‌ ‘ఎ’ జట్టు ప్రధాన కోచ్‌గా హృషికేష్‌ కనిత్కర్‌ను బీసీసీఐ నియమించింది. బౌలింగ్‌ కోచ్‌గా ట్రాయ్‌ కూలీ, ఫీల్డింగ్‌ కోచ్‌గా శుభోదీప్‌ ఘోష్‌ వ్యవహరించనున్నారు. ఈ నెల 30 నుంచి జరిగే షాడో టూర్‌లో అభిమన్యు ఈశ్వరన్‌ నేతృత్వంలోని భారత్‌ ‘ఎ’.. ఇంగ్లండ్‌ లయన్స్‌తో రెండు, భారత సీనియర్‌తో జట్టుతో ఓ అనధికార టెస్ట్‌ ఆడనుంది.

ఇవి కూడా చదవండి..

Rahul Dravid: ఇక, టిక్కెట్ల గురించి భయం లేదు.. రోహిత్‌కు రాహుల్ ద్రవిడ్ ఫన్నీ మెసేజ్

Rohit Sharma: రోహిత్ శర్మకు కోపమొచ్చింది.. తమ్ముడిని ఎలా తిట్టాడో చూడండి..

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 18 , 2025 | 02:11 AM