Share News

Junior Shooting World Cup: హిమాన్షు జోడీకి పసిడి

ABN , Publish Date - Oct 01 , 2025 | 05:42 AM

జూనియర్‌ షూటింగ్‌ వరల్డ్‌ కప్‌లో భారత క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. మంగళవారం జరిగిన పోటీల్లో భారత్‌కు ఓ స్వర్ణం, రజతం, కాంస్యంతో కలిపి మూడు...

Junior Shooting World Cup: హిమాన్షు జోడీకి పసిడి

టజూనియర్‌ షూటింగ్‌ వరల్డ్‌ కప్‌

న్యూఢిల్లీ: జూనియర్‌ షూటింగ్‌ వరల్డ్‌ కప్‌లో భారత క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. మంగళవారం జరిగిన పోటీల్లో భారత్‌కు ఓ స్వర్ణం, రజతం, కాంస్యంతో కలిపి మూడు పతకాలు దక్కాయి. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత ద్వయం హిమాన్షు/ఇషా అనిల్‌ తక్సాలే విజేతగా నిలిచింది. నరేన్‌/శాంభవి రన్నర్‌పగా నిలవడంతో రజతం భారత్‌ ఖాతాలో చేరింది. ట్రాప్‌ ఈవెంట్‌లో వినయ్‌ చంద్రావత్‌ కాంస్యం దక్కించుకున్నాడు.

ఇవి కూడా చదవండి..

శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త

ఢిల్లీలో భారీ వర్షం, ట్రాఫిక్ ఇబ్బందులు..విమాన సర్వీసులపై ప్రభావం

Updated Date - Oct 01 , 2025 | 05:42 AM