ఆసియా అథ్లెటిక్స్‌లో గుల్వీర్‌కు స్వర్ణం
ABN , Publish Date - May 28 , 2025 | 05:06 AM
ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌పలో తొలిరోజే భారత్ రెండు పతకాలతో అదరగొట్టింది. ఇందులో ఓ స్వర్ణం ఉండడం...
గుమి (దక్షిణ కొరియా): ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌పలో తొలిరోజే భారత్ రెండు పతకాలతో అదరగొట్టింది. ఇందులో ఓ స్వర్ణం ఉండడం విశేషం. మంగళవారం మొదలైన ఈ పోటీల్లోని పురుషుల 10,000 మీటర్ల రేసులో గుల్వీర్ 28 నిమిషాల 38.63 సెకన్లలో రేసు పూర్తిచేసి విజేతగా నిలిచాడు. పురుషుల 20 కిలో మీటర్ల రేస్ వాక్‌లో భారత అథ్లెట్ సెర్విన్ సెబాస్టియన్ మూడోస్థానంలో నిలిచి కాంస్య పతకం అందుకున్నాడు.
ఇవీ చదవండి:
టికెట్ల వ్యవహారం.. సంచలన నివేదిక!
బంతికి 60 లక్షలు.. హీరోను జీరో చేశారు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి