Share News

తొలి క్వార్టర్స్‌లో గుకేష్‌ ఓటమి

ABN , Publish Date - Feb 10 , 2025 | 05:01 AM

గ్రాండ్‌స్లామ్‌ టూర్‌ చెస్‌ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్‌ తొలి గేమ్‌లో ప్రపంచ చాంపియన్‌ గుకేష్‌ దొమ్మరాజు పరాజయం చవిచూశాడు. ఆదివారం హోరాహోరీగా జరిగిన గేమ్‌లో...

తొలి క్వార్టర్స్‌లో గుకేష్‌ ఓటమి

వీసెన్‌హా్‌స (జర్మనీ): గ్రాండ్‌స్లామ్‌ టూర్‌ చెస్‌ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్‌ తొలి గేమ్‌లో ప్రపంచ చాంపియన్‌ గుకేష్‌ దొమ్మరాజు పరాజయం చవిచూశాడు. ఆదివారం హోరాహోరీగా జరిగిన గేమ్‌లో నల్లపావులతో ఆడిన అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ ఫాబియానో కరువానా 40 ఎత్తుల్లో గుకే్‌షపై నెగ్గాడు. ఇతర క్వార్టఫైనల్‌ మ్యాచ్‌ల్లో అబ్దుసతోరోవ్‌పై కార్ల్‌సన్‌, అలీరెజాపై కీమర్‌ గెలుపొందారు. సిందరోవ్‌, నకామురా మధ్య గేమ్‌ డ్రాగా ముగిసింది. సోమవారం రెండో రౌండ్‌ క్వార్టర్‌ఫైనల్స్‌ జరుగుతాయి.

Updated Date - Feb 10 , 2025 | 05:01 AM