Share News

Asian Junior Boxing Championship 2025: ఆసియా బాక్సింగ్‌ ఫైనల్స్‌కు నలుగురు

ABN , Publish Date - Aug 07 , 2025 | 03:12 AM

ఆసియా జూనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో భారత్‌ నుంచి నలుగురు ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. నీరజ్‌ (75 కిలోలు), ఇషాన్‌ (90+ కి), మహిళల్లో యాత్రి (57 కి), ప్రియ (60 కి) సెమీఫైనల్స్‌లో...

Asian Junior Boxing Championship 2025: ఆసియా బాక్సింగ్‌ ఫైనల్స్‌కు నలుగురు

బ్యాంకాక్‌: ఆసియా జూనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో భారత్‌ నుంచి నలుగురు ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. నీరజ్‌ (75 కిలోలు), ఇషాన్‌ (90+ కి), మహిళల్లో యాత్రి (57 కి), ప్రియ (60 కి) సెమీఫైనల్స్‌లో తమ ప్రత్యర్థులను ఓడించి తుదిపోరులో నిలిచారు. ఇక, మిగతా భారత బాక్సర్లలో హర్ష్‌ (60 కి), మయూర్‌ (90 కి), రాకీ (85 కి), అంకుష్‌ (64 కి), మహిళల్లో భావన శర్మ (48 కి), పార్థవి గ్రేవాల్‌ (60 కి), పర్నంజల్‌ యాదవ్‌ (65 కి), శృతి (75 కి) సెమీఫైనల్స్‌లో ఓటమిపాలై కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

అవినీతి, ఆశ్రిత పక్షపాతంతోనే ప్రాజెక్ట్‌ నిర్మాణం: సీఎం రేవంత్ రెడ్డి

కవితకు షాక్ ఇచ్చిన కోర్టు

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 07 , 2025 | 03:13 AM