Share News

ఇంగ్లండ్‌ లయన్స్‌ 192 3

ABN , Publish Date - Jun 08 , 2025 | 04:22 AM

ఎమీలియో గే (71), టామ్‌ హెయిన్స్‌ (54) అర్ధ శతకాలతో రాణించడంతో భారత్‌ ‘ఎ’తో నాలుగు రోజుల అనధికార టెస్ట్‌లో ఇంగ్లండ్‌ లయన్స్‌ దీటైన...

ఇంగ్లండ్‌ లయన్స్‌ 192 3

నార్తాంప్టన్‌: ఎమీలియో గే (71), టామ్‌ హెయిన్స్‌ (54) అర్ధ శతకాలతో రాణించడంతో భారత్‌ ‘ఎ’తో నాలుగు రోజుల అనధికార టెస్ట్‌లో ఇంగ్లండ్‌ లయన్స్‌ దీటైన బదులిస్తోంది. శనివారం ఆట ఆఖరికి లయన్స్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 192/3 స్కోరు చేసింది. జొర్డాన్‌ కాక్స్‌ (31), జేమ్స్‌ ర్యూ (0) క్రీజులో ఉన్నారు. అన్షుల్‌, తుషార్‌, తనుష్‌ తలా ఒక్కో వికెట్‌ పడగొట్టారు. అంతకుముందు ఓవర్‌ నైట్‌ స్కోరు 319/7తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌ ‘ఎ’ 348 పరుగులకు ఆలౌటైంది.

ఇవీ చదవండి:

ఆర్సీబీపై బీసీసీఐ సీరియస్!

ఇంగ్లండ్‌కు రాహుల్ వార్నింగ్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 08 , 2025 | 04:22 AM