Diya Anand Badminton: దియా జోడీకి డబుల్స్ టైటిల్
ABN , Publish Date - Dec 18 , 2025 | 06:19 AM
జాతీయ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌పలో మాజీ షట్లర్, కోచ్ చేతన్ ఆనంద్ కుమార్తె దియా ఆనంద్ డబుల్స్...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌పలో మాజీ షట్లర్, కోచ్ చేతన్ ఆనంద్ కుమార్తె దియా ఆనంద్ డబుల్స్ విజేతగా నిలిచింది. బిహార్‌లోని భాగల్పూర్‌లో జరిగిన ఈ పోటీల్లో అండర్-13 బాలికల డబుల్స్ ఫైనల్లో దియా ఆనంద్-ఆభా జాదవ్ (తెలంగాణ) జోడీ 21-14, 16-21, 21-15తో ఆన్య (తెలంగాణ)-కైరా రైనా (మహారాష్ట్ర) ద్వయంపై నెగ్గింది.
ఇవీ చదవండి:
Sarfaraz Khan: ఐపీఎల్‌లోకి రీఎంట్రీ.. సర్ఫరాజ్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్
పీఎం మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం