Share News

ధోనీ టీవీలో..

ABN , Publish Date - Feb 24 , 2025 | 02:55 AM

హైవోల్టేజ్‌ మ్యాచ్‌ను ధోనీ లైవ్‌లో వీక్షించాడు. యాడ్‌ షూటింగ్‌లో ఉన్న మహీ ఇందుకోసం బ్రేక్‌ తీసుకొన్నాడు...

ధోనీ టీవీలో..

హైవోల్టేజ్‌ మ్యాచ్‌ను ధోనీ లైవ్‌లో వీక్షించాడు. యాడ్‌ షూటింగ్‌లో ఉన్న మహీ ఇందుకోసం బ్రేక్‌ తీసుకొన్నాడు. బాలీవుడ్‌ నటుడు సన్నీ దెవోల్‌ కూడా ధోనీ పక్కనే ఉన్నాడు. కాగా, చిరంజీవి, క్రికెటర్లు తిలక్‌ వర్మ, అభిషేక్‌ శర్మ స్టాండ్స్‌లో కనిపించి సందడి చేశాడు.


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 24 , 2025 | 02:55 AM