Dheeraj Archery Team: ఆర్చరీలో ధీరజ్ బృందానికి రజతం
ABN , Publish Date - Dec 18 , 2025 | 05:07 AM
జాతీయ సీనియర్ ఆర్చరీ రికర్వ్ చాంపియన్‌షి్‌పలో విజయవాడకు చెందిన ధీరజ్ బృందం రజతం సాధించింది....
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ సీనియర్ ఆర్చరీ రికర్వ్ చాంపియన్‌షి్‌పలో విజయవాడకు చెందిన ధీరజ్ బృందం రజతం సాధించింది. బుధవారం ఇక్కడ జరిగిన టీమ్ ఈవెంట్ ఫైనల్లో ధీరజ్ నేతృత్వంలోని సుఖ్‌చైన్, రాహుల్, సచిన్‌తో కూడిన సర్వీసెస్ జట్టు 2-6 మహారాష్ట్ర చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. రైల్వేస్ జట్టు కాంస్యం గెలిచింది. మహిళల టీమ్ ఈవెంట్‌లో మహారాష్ట్ర స్వర్ణం, జార్ఖండ్ రజతం, ఉత్తరప్రదేశ్ కాంస్యంతో అందుకున్నాయి.
ఇవీ చదవండి:
Sarfaraz Khan: ఐపీఎల్‌లోకి రీఎంట్రీ.. సర్ఫరాజ్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్
పీఎం మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం