Share News

టాప్‌-5లో దీప్తి శర్మ

ABN , Publish Date - Mar 12 , 2025 | 02:11 AM

ఐసీసీ మహిళల వన్డే క్రికెట్‌ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో భారత్‌కు చెందిన దీప్తి శర్మ ఐదో స్థానానికి ఎగబాకింది. ఈక్రమంలో తను అమేలియా కెర్‌ (న్యూజిలాండ్‌)ను...

టాప్‌-5లో దీప్తి శర్మ

దుబాయ్‌: ఐసీసీ మహిళల వన్డే క్రికెట్‌ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో భారత్‌కు చెందిన దీప్తి శర్మ ఐదో స్థానానికి ఎగబాకింది. ఈక్రమంలో తను అమేలియా కెర్‌ (న్యూజిలాండ్‌)ను అధిగమించడం విశేషం. తాజా జాబితాలో ఆసీస్‌ క్రికెటర్‌ ఆష్లే గార్డ్‌నర్‌ టాప్‌లో ఉంది. ఇక టీ20 ఆల్‌రౌండర్లలో దీప్తి మూడో ర్యాంకులోనే కొనసాగుతోంది. అలాగే వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ నుంచి స్మృతి మంధాన (2) మాత్రమే టాప్‌-10లో చోటు దక్కించుకుంది.

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 12 , 2025 | 02:11 AM