Share News

Chess World Cup: చెస్‌ వరల్డ్‌కప్‌ ఫైనల్‌ తొలి గేమ్‌ డ్రా

ABN , Publish Date - Nov 25 , 2025 | 02:54 AM

Chess World Cup Final First Game Ends in a Draw

Chess World Cup: చెస్‌ వరల్డ్‌కప్‌ ఫైనల్‌ తొలి గేమ్‌ డ్రా

పనాజీ: చెస్‌ వరల్డ్‌కప్‌ ఫైనల్లో జావోఖిర్‌ సిందరోవ్‌ (ఉజ్బెకిస్థాన్‌), వీ యి (చైనా) మధ్య సోమవారం జరిగిన తొలి క్లాసికల్‌ గేమ్‌ డ్రాగా ముగిసింది. దీంతో ఇద్దరికి చెరో అర పాయింట్‌ లభించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో నోడిర్బెక్‌ యకుబ్బెవ్‌(ఉజ్బెకిస్థాన్‌)పై ఆండ్రీ ఎసిపెంకో (రష్యా) గెలిచాడు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఈఎస్ఐ ఆసుపత్రిలో ప్రమాదం.. ముగ్గురు మృతి

సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు.. ఆ రోజు ఇలా చేయండి..

For More TG News And Telugu News

Updated Date - Nov 25 , 2025 | 02:54 AM