Share News

28న బాక్సింగ్‌ సమాఖ్య ఎన్నికలు

ABN , Publish Date - Mar 05 , 2025 | 05:19 AM

భారత బాక్సింగ్‌ సమాఖ్య (బీఎ్‌ఫఐ)కు కొత్త కార్యవర్గం ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. బీఎ్‌ఫఐ ఎన్నికలు ఈనెల 28న జరగనున్నాయి...

28న బాక్సింగ్‌ సమాఖ్య ఎన్నికలు

న్యూఢిల్లీ: భారత బాక్సింగ్‌ సమాఖ్య (బీఎ్‌ఫఐ)కు కొత్త కార్యవర్గం ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. బీఎ్‌ఫఐ ఎన్నికలు ఈనెల 28న జరగనున్నాయి. ఈ మేరకు బీఎ్‌ఫఐ మంగళవారం ఎన్నికల తేదీని ప్రకటించింది. సకాలంలో కార్యవర్గ ఎన్నికలను నిర్వహించడంలో విఫలమవడంతో బీఎ్‌ఫఐపై ఇటీవల భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) సస్పెన్షన్‌ విధించిన సంగతి తెలిసిందే.

Updated Date - Mar 05 , 2025 | 05:19 AM