Share News

క్వార్టర్స్‌లో భాంబ్రీ జోడీ

ABN , Publish Date - Jan 09 , 2025 | 02:02 AM

యుకీ భాంబ్రీ జోడీ ఏఎ్‌సబీ క్లాసిక్‌ ఏటీపీ టూర్‌లో క్వార్టర్‌ ఫైనల్స్‌ చేరింది. బుధవారం ఆక్లాండ్‌లో జరిగిన డబుల్స్‌ ప్రీక్వార్టర్‌ ఫైనల్లో యుకీ-అల్బానో...

క్వార్టర్స్‌లో భాంబ్రీ జోడీ

న్యూఢిల్లీ: యుకీ భాంబ్రీ జోడీ ఏఎ్‌సబీ క్లాసిక్‌ ఏటీపీ టూర్‌లో క్వార్టర్‌ ఫైనల్స్‌ చేరింది. బుధవారం ఆక్లాండ్‌లో జరిగిన డబుల్స్‌ ప్రీక్వార్టర్‌ ఫైనల్లో యుకీ-అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్‌) జోడీ 6-4, 6-4తో శాండర్‌ అరెండ్స్‌ (నెదర్లాండ్స్‌)-లూకీ జాన్సన్‌ (బ్రిటన్‌) ద్వయంపై గెలిచింది.

Updated Date - Jan 09 , 2025 | 02:02 AM