BCCI Decision: హజారేలో అందరూ ఆడాల్సిందే బీసీసీఐ
ABN , Publish Date - Dec 16 , 2025 | 05:50 AM
ప్రస్తుత భారత జట్టులోని ఆటగాళ్లంతా విజయ్ హజారే ట్రోఫీలో ఆడాల్సిందేనని బీసీసీఐ స్పష్టం చేసింది...
న్యూఢిల్లీ: ప్రస్తుత భారత జట్టులోని ఆటగాళ్లంతా విజయ్ హజారే ట్రోఫీలో ఆడాల్సిందేనని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈనెల 24 నుంచి ఈ వన్డే టోర్నీ జరుగనుంది. ఈనేపథ్యంలో జాతీయ జట్టులోని ప్లేయర్లు కనీసం రెండు మ్యాచ్‌ల్లోనైనా పాల్గొనాలని ఆదేశించింది. కోహ్లీ ఢిల్లీకి, రోహిత్ ముంబైకి ఆడబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
ఆ ఒక్క రోజు నేనలా చేయకపోయుంటే!.. గబ్బర్ కీలక వ్యాఖ్యలు
వాళ్లిద్దరికీ ఆ సత్తా ఉంది.. సూర్య, గిల్‌కు అభిషేక్ శర్మ మద్దతు