ఇన్‌స్టాలో అమ్మాయితో అర్ష్‌దీప్ చాటింగ్
ABN , Publish Date - May 27 , 2025 | 02:24 AM
టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ సోషల్‌మీడియా వివాదంలో చిక్కుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అమ్మాయితో అర్ష్‌దీప్ చాట్ చేసినట్టుగా ఉన్న...
వైరల్‌గా మారిన స్ర్కీన్‌షాట్లు
న్యూఢిల్లీ: టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ సోషల్‌మీడియా వివాదంలో చిక్కుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అమ్మాయితో అర్ష్‌దీప్ చాట్ చేసినట్టుగా ఉన్న స్ర్కీన్‌షాట్లతో కూడిన వీడియో ఒకటి బయటికొచ్చింది. సదరు అమ్మాయితో అర్ష్‌దీప్ వ్యక్తిగత సంభాషణ చేసినట్టున్న ఆ సందేశాల్లో అసభ్యపదజాలం లేదు కానీ, ఆ స్ర్కీన్‌షాట్ల వీడియో మాత్రం వైరల్‌గా మారింది. ఈ చాటింగ్‌పై సోషల్‌మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 26 ఏళ్ల అర్ష్‌దీప్ ప్రస్తుతం ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి