Share News

టాప్‌-10లో ఆండ్రీవా

ABN , Publish Date - Feb 24 , 2025 | 02:52 AM

రష్యా యువ సంచలనం మిర్రా ఆండ్రీవా తన కెరీర్‌లో అతి పెద్ద టైటిల్‌ దుబాయ్‌ చాంపియన్‌షి్‌ప్సను సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో హేమాహేమీ క్రీడాకారిణులను...

టాప్‌-10లో ఆండ్రీవా

దుబాయ్‌ టైటిల్‌ కైవసం

దుబాయ్‌: రష్యా యువ సంచలనం మిర్రా ఆండ్రీవా తన కెరీర్‌లో అతి పెద్ద టైటిల్‌ దుబాయ్‌ చాంపియన్‌షి్‌ప్సను సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో హేమాహేమీ క్రీడాకారిణులను ఓడించిన ఆండ్రీవా తాజా ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన ఫైనల్స్‌లో ఆండ్రీవా 7-6, 6-1తో క్లారా టౌసన్‌ (డెన్మార్క్‌)పై సునాయాసంగా గెలిచింది. 2007 తర్వాత 17 ఏళ్ల పిన్న వయసు క్రీడాకారిణి టాప్‌-10లోకి రావడం ఇదే తొలిసారి.


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 24 , 2025 | 03:37 AM