Share News

నీరజ్‌ చోప్రా క్లాసిక్‌ నుంచి పీటర్స్‌ అవుట్‌

ABN , Publish Date - Jul 02 , 2025 | 05:16 AM

నీరజ్‌ చోప్రా క్లాసిక్‌ జావెలిన్‌ త్రో ఈవెంట్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. రెండుసార్లు వరల్డ్‌ చాంపియన్‌...

నీరజ్‌ చోప్రా క్లాసిక్‌ నుంచి పీటర్స్‌ అవుట్‌

బెంగళూరు: నీరజ్‌ చోప్రా క్లాసిక్‌ జావెలిన్‌ త్రో ఈవెంట్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. రెండుసార్లు వరల్డ్‌ చాంపియన్‌ అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనడా) చీలమండ గాయంతో తప్పుకొన్నాడు. అతని స్థానంలో సిప్రియాన్‌ (పోలెండ్‌) ఆడనున్నాడు.

ఇవీ చదవండి:

మీ వ్యక్తిగత రుణాన్ని ఈ 5 మార్గాలతో ఈజీగా తీర్చుకోండి

మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 02 , 2025 | 05:35 AM