Share News

Ranji Trophy: అభిషేక్‌ ద్విశతకం

ABN , Publish Date - Nov 19 , 2025 | 05:00 AM

అభిషేక్‌ (247) ద్విశతకం నమోదు చేయడంతో.. జార్ఖండ్‌తో రంజీ మ్యాచ్‌లో ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని సాధించింది. ఆటకు...

Ranji Trophy: అభిషేక్‌ ద్విశతకం

  • ఆంధ్ర 567/6 డిక్లేర్‌

  • 239 పరుగుల ఆధిక్యం

జంషెడ్‌పూర్‌: అభిషేక్‌ (247) ద్విశతకం నమోదు చేయడంతో.. జార్ఖండ్‌తో రంజీ మ్యాచ్‌లో ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని సాధించింది. ఆటకు మూడో రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 224/2తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆంధ్ర 567/6 వద్ద డిక్లేర్‌ చేసి 239 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. కరణ్‌ షిండే (94) దూకుడుగా ఆడాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో జార్ఖండ్‌ 34/2 స్కోరు చేసింది.

ఇవి కూడా చదవండి:

IND VS BAN Women’s Series: భారత్‌-బంగ్లాదేశ్‌ సిరీస్‌‌పై కీలక అప్ డేట్

NZ VS WI: న్యూజిలాండ్‌కు భారీ షాక్.. కీలక ప్లేయర్ ఔట్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 19 , 2025 | 05:00 AM